YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అందరికీ అరిచి మరీ చెప్పాలనుకుంటున్నా - అమీ జాక్సన్

 అందరికీ అరిచి మరీ చెప్పాలనుకుంటున్నా - అమీ జాక్సన్

ప్రముఖ నటి, ‘2.0’ సినిమా హీరోయిన్ అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అమీ జాక్సన్ కొంతకాలంగా బ్రిటన్‌కుచెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో డేటింగ్‌లో ఉన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరికీ జాంబియాలో నిశ్చితార్థం అయింది. అయితే పెళ్లి మాత్రం ఇంకా చేసుకోలేదు. కానీ తాను తల్లి కాబోతున్నానంటూ, ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి మాతృదినోత్సవానికి మించిన సరైన రోజు మరొకటి లేదని వెల్లడించింది. 

Related Posts