YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

జార్ఖండ్‌లో ఎదరుకాల్పులు

Highlights

  •  సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్
జార్ఖండ్‌లో ఎదరుకాల్పులు

జార్ఖండ్‌లో సీఆర్పీఎఫ్ బలగాలకు మావోయిస్టుల మధ్య ఎదరుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్టు బలగాలు గుర్తించాయి. పలము జిల్లాలో సోమవారం తెల్లవారుజాము సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలకు మావోయిస్టులు ఎదురయ్యారు. దాంతో  ఇరు వర్గాల మధ్య ఎదరుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా మరికొందరు మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం కూంబింగ్ కొనసాగుతోంది.

Related Posts