YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైతులకు అందుబాటులోకి అధునాతన మొక్క జొన్న కోత యంత్రం

రైతులకు అందుబాటులోకి అధునాతన మొక్క జొన్న కోత యంత్రం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ యంత్రాల తయారీలో పేరెన్నిక గన్న న్యూహాలెండ్ అగ్రికల్చర్ సంస్థ శక్తివంతమైన ఎఫ్ఆర్ 500 ఫోరేజ్ హార్వెస్టర్ అనే మెషిన్ ను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో న్యూహాలెండ రీజినల్ సేల్స్ మేనేజర్ మంగళ రామాంజనేయలు మాట్లాడుతూ ఈ పరికరాన్ని మొట్టమొదట ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్చు గోదావరి జిల్లాలో గల సీతానగరం చినకొండేపూడి గ్రామంలోరైతుల సమక్షం లో ప్రదర్శించినట్లు తెలిపారు. పశుగ్రాసం ప్రోసెసింగ్ లో అత్యాధునిక టెక్నాలజీ తోఈ మెషిన్ ని రూపొందించటం జరిగిందన్నారు. ఎన్ ఎస్ ఫోరేజ్ సోలుషన్స్ ప్రైవేట్ లిమిటేడ్ వారికి దీనిని అందచేసామని,వారు సీతానగరంలో డెమోన్ చేయడం జరిగిందని వివరించారు. 2016 లో భారత దేశంలో పరిచయం చేసినప్పటినుంచి న్యూహాలెండ్ వారి ఎఫ్ ఆర్ ఫోరేజ్ హార్వెస్టర్స నాణ్యత గల పంట కోత హార్వెస్టర్లుగా మా కస్టమర్ల వద్ద మంచి ప్రతిష్టను సంపాందించకున్నాయన్నారు. మన దేశంలో పాడిపశువులకు ఉత్తమ నాణ్యత్యగల పశుగ్రాసం సిలేజ్ ని సమర్ధవంతమైన మెకనైజ్డ్ ఫోరేజ్ హార్వస్టర్లతో అందచేయటం ప్రస్తుతం చాలా అవసరం . ఎఫ్ఆర్500 ఈ పరిశ్రమలో అత్యున్నతమైన కోత నాణ్యతను మరియు సమానతను పనితనంతో సాటిలేని దన్నారు.ఈ సెల్ప్ – ప్రొపెల్డ్ ఎఫ్ఆర్500 ఫోరేజ్ హార్వెస్టర్ కి ఒక శక్తివంతమైన మరియు ఇంధన సామర్ధ్యం గల 500 హెచ్ పి ఇంజన్, 4.5-మీటర్ల వెడల్పు గల రో-ఇండిపెండెంట్ హెడర్, 4-వీల్ డ్రైవ్, ఆటోమేటిక్ నైఫ్ గ్రైృండింగ్ మరియు షియర్ బార్ అడ్జస్ట్మెంట్ అమర్చబడి ఉన్నాయి. ఇది కోత, చాప్ మరియు కోసిన పంటను ట్రైలర్ లోకి అస్ లోడ్ చేయటం వంచి పనులన్నిటినీ అన్ని ఒకేసారి చేసి, తాజాగా  , మేపటానికి వీలుగా ఉండే పశుగ్రాసాన్ని పాడిపశువుల అందచేయగలదు, అంతేకాకుండా , దీనికి అమర్చబడిన 324-డిగ్రీల దృశ్వతగల స్పెషలైజ్ట్ ఏసీ కేబిన్ మరియు పేటెంటెండ్ వేరి- ప్లో సిస్గమ్ ఈ హార్వెస్టర్ ని అత్యధిక ఇంధన సామర్ధ్యం గలది నెలకొని ఆపరేటర్స్ బ్రవర్ యొక్క లొకేషన్ని మరియు కోస్తున్న పంట అవసరాన్ని బట్టి మార్చుకునే అనువును కూడా ఇస్తుంది. ఈ సిస్ట్ మ్ ష్రెడ్డింగ్ రోలర్ మరియు ఫ్యాన్ మద్యనుండే గ్యాస్ 60 % తగ్గి ఆపై ఎగిరి పోయే గ్రాసాన్ని సేకరించడం సులువు కూడా అవుతుంది. వైవిద్యమైన డిజైన్ గల ఎఫ్ఆర్500 జొన్న, ఆల్పాఆల్ఫా, బార్లీ, రాగులు గడ్డి కేనోలా మొదలైన అనేక రకాల పంటలతో పనిచేయగలిగిన సామర్ధ్యం గలిగి ఉండటం వలన ఒక అసలైన బహుళ పంటల ఫోరేజ్ హార్వెస్టర్ గా దీనిని పేర్కొనవచ్చు.ఈ ఎఫ్ఆర్500 ఫోరేజ్ క్రూయజర్ ఫోరేజ్ పంటలను తక్కువ అవధిలో కోయించుకుని ఆపై తమ పశువుల కోసం పశుగ్రాసాన్ని ఒక పంటగా పండించుకోగల అవకాశాన్ని డైరీ రైతులకు అంజచేస్తుంది. ఈ అధిక సామర్ధ్యపు హార్వెస్టర్లు రోజుకు దాదాపు 40-50 ఎకరాల జొన్న పంటను కోయగలవు. అంటే, ఫోరేజ్ బ్యాంకింగ్ కై సిలేజ్ తయారుచేసి దానిలో పశుగ్రాసాన్ని నిల్వ చేసుకుని, కమర్షియల్ స్థాయిలో నిల్వ చేసుకునే వీలును కల్పిస్తుంది.న్యూహాలెండ్ అగ్రికల్చర్ మొక్క ప్రతిష్ట మా వినియోగదారులు, క్యాష్ గ్రాప్ ఉత్పాదకులు, పాడి పశువులురైతులు, కాంట్రాక్టర్స్ , వైన్ యార్డ్స్ లేదా గ్రౌండ్ స్రేర్ వృత్తి పరులపై ఆధారితమైంది. మా విస్తృతమైన మరియు సృజనాత్మకమైన ఉత్పదనలపై మరియు సేవలపై భరోసా కలిగి ఉండవచ్చు, సంపూర్ణ శ్రేణిలో పరికరాలు, ట్రాక్టర్ల ముంచి హోర్వెస్టింగ్, మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికారాలు, వ్యవసాయ నిపుణులచే ప్రత్యేకంగా రూపొందిచబడిన ఈ పరికరానికి  ఫైనాన్స్ సదుపాయం కూడా లభించగలదన్నారు. 

Related Posts