# ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి లేఖ
# ఐటీ కంపెనీ లు ఉద్యోగుల ను అకారణంగా తీసివేయడాని లేఖలో లేవనెత్తిన పొంగులేటి
# ఐటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్
# ఐటీ ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిసున్న కంపనీ లపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరిన పొంగులేటి
# ఐటీ కంపెనీ లు తీసివేసిన ఉద్యోగుల కు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి