ఏపీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వస్తోంది. మరో ఐదు రోజుల్లో మైక్‌లు బంద్ కాబోతున్నాయి.. దీంతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పనిలో పనిగా ప్రత్యర్థులపై మాటల యుద్ధంలో దూకుడు పెంచాయి. ప్రచార సభలు మాత్రమే కాదు.. సోషల్ మీడియాలోనూ మాటల తూటాలు పేలుతున్నాయి. ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు. కళ్ళు మూసినా తెరిచినా చంద్రబాబుకు, పవన్‌కు జగన్ గారే కనిపిస్తున్నారు. ఆఫర్ చేసిన ప్యాకేజీకి న్యాయం చేయడానికై ప్రయాసపడి నటిస్తున్నారు. జగన్ గారిని తిట్టకపోతే ప్యాకేజీకి బాబు కోతలు పెడతారాన్న భయం కాబోలు. ముసుగులో గుద్దులాట ఎందుకు? ముసుగులు కప్పుకునేది విలన్లు, హీరోలు కాదు కదా!’. కళ్ళు మూసినా తెరిచినా చంద్రబాబుకు, పవన్‌కు జగన్ గారే కనిపిస్తున్నారు. ఆఫర్ చేసిన ప్యాకేజీకి న్యాయం చేయడానికై ప్రయాసపడి నటిస్తున్నారు. జగన్ గారిని తిట్టకపోతే ప్యాకేజీకి బాబు కోతలు పెడతారాన్న భయం కాబోలు. ముసుగులో గుద్దులాట ఎందుకు? ముసుగులు కప్పుకునేది విలన్లు, హీరోలు కాదు కదా!ఏ గట్టున ఉంటారో ఆయనకే తెలియదు. ఏ రోటికాడ ఆ పాట పాడేస్తున్నారు పవన్. ఆంధ్రా వాళ్ళను కొడుతున్నారంటూ ఆ గట్టుపై నిలబడి గగ్గోలు పెడతారు. తెలంగాణలో పుట్టి ఉంటే ఆంధ్రా వాళ్ళకు చుక్కలు చూపించేవాడినని ఈ గట్టున నిలబడి జబ్బులు చరుస్తారు. గందరగోళంలో మందలగిరి మాలోకాన్ని మించిపోయారు కదా!’. ఏ గట్టున ఉంటారో ఆయనకే తెలియదు. ఏ రోటికాడ ఆ పాట పాడేస్తున్నారు పవన్. ఆంధ్రా వాళ్ళను కొడుతున్నారంటూ ఆ గట్టుపై నిలబడి గగ్గోలు పెడతారు. తెలంగాణలో పుట్టి ఉంటే ఆంధ్రా వాళ్ళకు చుక్కలు చూపించేవాడినని ఈ గట్టున నిలబడి జబ్బులు చరుస్తారు. గందరగోళంలో మందలగిరి మాలోకాన్ని మించిపోయారు కదా!సొంత బంధువులను బలిపశువులు చేయడంలో చంద్రబాబును మించిన వారెంవరుండరు. కూకట్‌పల్లి నుంచి నందమూరి సుహాసినిని పోటీ చేయిందచి ఓడగొట్టారు. లోకేశ్ తోడల్లుడు భరత్‌కు విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చి జనసేన జేడీని గెలిపించాలని క్యాడర్‌ను ఆదేశించారు. లోకేశ్‌కు పోటీ కాకూడదనే ఈ స్కెచ్’. సొంత బంధువులను బలిపశువులు చేయడంలో చంద్రబాబును మించిన వారెంవరుండరు. కూకట్‌పల్లి నుంచి నందమూరి సుహాసినిని పోటీ చేయిందచి ఓడగొట్టారు. లోకేశ్ తోడల్లుడు భరత్‌కు విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చి జనసేన జేడీని గెలిపించాలని క్యాడర్‌ను ఆదేశించారు. లోకేశ్‌కు పోటీ కాకూడదనే ఈ స్కెచ్.‘పోటీలో ఉన్న మంత్రుల్లో లోకేశ్ సహా 12 మంది గెలిచే అవకాశాల్లేవని ఇంటెలిజెన్స్, పోలీసులిచ్చిన సమాచారంతో ‘కరకట్ట’ వణికిపోతోందట. డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లుతున్నా, చీరలు, సెల్ ఫోన్లు, బైకులు పంపిణీ చేస్తున్నా ఫలితం లేకపోవడంతో చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట!’