యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఈ నెల 3 న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి తాలూకా లో భారీ సభ జరిగింది. వెలుగురీ శరత్ బాబు గారు, పొత్తూరి దుర్గారావు గారు ,దొడ్ల రాంబాబు గారు ,మద్ది అమర్ గారు ,మరియు రాజుపాలెం మండలం ఆర్యవేశ్య సంగం ప్రెసిడెంట్ గారు లక్ష్మి నరసింహ రావు గారు మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు ఈ సభను జయప్రదం చేసారు. మరియు శ్రీ కృష్ణ దేవరాయలు గారిని మరియు అంబటి రాంబాబు గారు భారీ మెజారిీతో గెలవాలని ప్రచారం చేస్తున్నారు ఏ గ్రామానికి వెళ్లిన రాంబాబు గారి గురించి మంచిగా స్పందన వస్తుందని సత్తెనపల్లి వైసీపీ నాయకులు తెలిపారు.