YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

 చరిత్రలో ఈరోజు..

Highlights

  • ఫిబ్రవరి 27 , 2018 
 చరిత్రలో ఈరోజు..

సంఘటనలు
ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగినరోజు.1803 ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది

జయంతి..
 వేగె నాగేశ్వరరావు 1932, సుప్రసిద్ధ కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త
బి.ఎస్.యడ్యూరప్ప1943, కర్ణాటక ముఖ్యమంత్రి.
శివాజీ రాజా 1972, ప్రముఖ తెలుగు నటుడు.
వర్ధంతి..
 మొదటి బహదూర్ షా1712 ,భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (జ.1643)
జి.వి.మావలాంకర్ 1956, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (జ.1888)

 చంద్రశేఖర్ ఆజాద్(1931) భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (జ.1906)

 ఆకురాతి చలమయ్య (1985) ప్రముఖ తెలుగు రచయిత. హేతువాది, వీరి "రవీంద్ర భాస్కరం" రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.

పి. శివశంకర్ (2017) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు మరియు కేంద్ర మాజీమంత్రి. (జ.1929)

 యువ్ న్యూస్: మనిషన్నవాడు కష్టాలకు  దూరంగా ఉండాలి అనుకుంటాడు  కానీ మనసున్నవాడు ఇతరులకు కష్టాల్లో  తోడుగా నిలవాలి అనుకుంటాడు.  

Related Posts