YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

డ్యుయల్ సిమ్ తో ఐఫోన్..?

Highlights

  • అత్యంత తక్కువ ధరకే
  • ఎల్‌సీడీ డిస్‌ప్లే ఏర్పాటు
  • ఇక ప్లాస్టిక్‌తో బాడీ
  • ఈ  మోడల్‌పై యూజర్లలో ఆసక్తి 
డ్యుయల్ సిమ్ తో ఐఫోన్..?

యాపిల్ నూతనంగా విడుదల చేయనున్న బడ్జెట్ ఐఫోన్ మోడల్‌లో ఎల్‌ఈడీ డిస్‌ప్లేకు బదులుగా సంప్రదాయ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఇక బాడీని అల్యూమినియంతో కాకుండా ప్లాస్టిక్‌తో తయారు చేస్తుందని సమాచారం. ఈ సారి వచ్చే ఐఫోన్‌లో డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను అందివ్వనున్నారని తెలిసింది. ఈ  నూతన ఐఫోన్ మోడల్‌ను అత్యంత తక్కువ ధరకే అందివ్వనున్నారని సమాచారం. సహజంగానే యాపిల్ సంస్థ ప్రతి ఏటా విడుదల చేసే ఐఫోన్‌ల కోసం స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.  ఈ సారి విడుదల కానున్న  నూతన ఐఫోన్ మోడల్‌పై యూజర్లలో ఆసక్తి నెలకొంది.. 

Related Posts