
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 171 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. టార్గెట్ చేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.