YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

శ్రీదేవిది కచ్చితంగా హత్యే

Highlights

  • బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి
శ్రీదేవిది కచ్చితంగా హత్యే

అతిలోక సుందరి శ్రీదేవిది కచ్చితంగా హత్యేనని స్వామి ఆరోపించారు. శ్రీదేవి మృతిపై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. ఆరోజు రాత్రి హోటల్ గదిలోకి ఎవరు వెళ్లారనేది బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీదేవికి మద్యం తాగే అలవాటు లేదు. మరి ఆమె శరీరంలో ఆల్కహాల్ ఎలా ఉందని స్వామి ప్రశ్నించారు. శ్రీదేవికి బలవంతంగా ఎవరైనా మద్యం తాగించరా? అన్నది తేల్చాలని సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు. అసలు హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. శ్రీదేవి గుండెపోటుతో చనిపోయిందని మొదట ఎవరూ చెప్పారని ప్రశ్నల వర్షం కురిపించారు. 

Related Posts