యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికలను సమర్దంగ ఎదుర్కోంది..వైసిపి స్దాపించినప్పటి నుండి 8,9 ఏళ్లుగ అధికారంలో లేకున్న 2019 ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ కంటే ప్లాన్డ్ గ,సక్సెస్ ఫుల్ గ అర్దికంగ చక్కగ ఎన్నికలను ఎదుర్కోంది..ఈ సక్సెస్ లో మెజారిటీ క్రెడిట్ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దక్కించుకోంటున్నారు..ఎపి ఎన్నికలలో 175 నియోజకవర్గల్లో జగన్ చెప్పిన చోటికి డబ్బును చేర్పించి వైసిపి విజయంలో ఎంపి వేమిరెడ్డి కీ రోల్ పోషించబోతున్నారని టాక్.రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి బంగారు బాతుగ మారాడని వైసిపి శ్రేణులు సంబరపడుతున్నాయి..2019 ఎన్నికలలో జగన్ అర్దికంగ సక్సెస్ కావడనికి,మెజారిటీ వైసిపి గెలుపోందటంలో వేమిరెడ్డి ప్రముఖ పాత్ర పోషించినట్టు వైసిపి లీడర్స్ గోప్పగ చెప్పుకోంటున్నారు..శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు..కడప నుండి చిత్తూరు వరకు వేమిరెడ్డి చేసిన మనీ ప్లానింగ్ వైసిపి కి బాగ లభించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..నెల్లూరు సిటి లో మంత్రి నారాయణ పై అనిల్ గెలుస్తాడనే ప్రచారం,నమ్మకం రావడం వెనుక ఎంపి వేమిరెడ్డి సపోర్ట్ ఉంది..అలాగే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,నగరి లో రోజా,కడప,విశాఖ,శ్రీకాకుళంలలో వైసిపి టాప్ లీడర్స్ గెలుపు పై నమ్మకంతో ఉన్నారంటే అది వేమిరెడ్డి సహయసహకరల వల్లనే అని వైసిపి సర్కిల్స్ లో ప్రచారం నడుస్తుంది..టిడిపి లో చేరేందుకు ఆసక్తి చూపిన వేమిరెడ్డి ని చంద్రబాబుకు చాడీలు చెప్పి దూరం చేసిన టిడిపి లీడర్స్ 2019 ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపి కి చేసిన పోలిటికల్ అండ్ ఫైనాన్షియల్ వర్క్ అవుట్ తో మేము ఎందుకు వేమిరెడ్డి ని మిస్ అయ్యామ అని తలలు పట్టుకోంటున్నారు..నెల్లూరు జిల్లా లో 10 అసెంబ్లీ నియోజకవర్గల్లో వైసిపి ని గెలిపించాలని వేమిరెడ్డి చేసిన వర్క్ అవుట్,ఎమ్మ్యేల్ల్యే,ఎంపి అభ్యర్దులతో ప్రమేయం లేకుండ వైసిపి కి పనికోచ్చే లీడర్స్ ను అకర్షించి జగన్ సైన్యంగ మార్చడంలో విపిఆర్ చేసిన కృషికి వైసిపి క్యాడర్ ఫిదా అయిపోయింది..వైసిపి లక్కీ లీడర్ గ ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలో టాప్ లీడర్ గ మారిపోయారు..