YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటక ప్రభుత్వానికి ఓటమి తప్పదు: మోడీ 

కర్ణాటక ప్రభుత్వానికి ఓటమి తప్పదు: మోడీ 

కర్నాటక ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పాలనా పరంగా వాళ్ళు పాల్పడిన  దుర్వినియోగంతో ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చిపెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఎక్కడున్న నికరమైన కాంగ్రెస్ సంస్కృతి కూడా కొనసాగుతుంది ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పనున్నారని చెప్పారు.  
 

Karnataka Government is certain to be defeated. Their misdeeds have made the Government unpopular. Election after election what are the people doing? They are removing Congress. When Congress goes, the harmful Congress culture also goes: PM Narendra Modi in Davanagere #Karnataka pic.twitter.com/bW5YjtLipl

— ANI (@ANI) February 27, 2018

Related Posts