యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తూర్పుగోదావరి జిల్లా లోనిరావులపాలెం అరటివ్యాపారానికి ప్రధాన వాణిజ్యకేంద్రంగా మారింది.ఇక్కడగల అరటి మార్కెట్ యార్డు ఆశియాలో రెండవ స్థానంలో ఉన్నది. తూర్పు, పశ్చిమగోదావరిజిల్లాలలో 6000 ఎకరాలలో అరటి పంటను పండిస్తున్నారు. ప్రతి రోజు 20000 నుండి 25000 వరకు అరటి గెలలు మార్కెట్ కు వస్తుంటాయి. కర్నూర రకంతో పాటుచెక్రకెళి, పచ్చ అరటి , ఎర్రచెక్రకళి, తెల్ల చక్రకెళి, బుషావళి, అమృతపాణి, బొంత వంటి కుర అరటి వంటి రకాలు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మద్రాస్ , ఒరిస్సా, కటక్, భువనేశ్వర్ వంటి ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈ యార్డు వల్ల రైతాంగంతో పాటు కొన్ని వేలమంది కార్మికులకు ఉపాధికలుగుతున్నది.అయితే ఈ మార్కెట్ యార్డులో రైతులకు ఎటువంటి రుసుము లేకుండగా కిట్టుబాటు రేటుకు రైతు స్వయంగా అమ్ముకునే వీలు కల్పిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఈ మధ్యకాలంలో దళారుల కబందహస్తాలలో సామాన్య అరటి రైతు నలిగిపోతూ పెట్టినపెట్టుబడికి తగ్గ గిట్టుబాటు ధర రాలేనిపరిస్థితులలో లబోదిబోమనే పరిస్థితినెలకొన్నది. ఈ దళారీ వ్యవస్త నూటికి రూ.5లు కమీషన్ తీసుకొంటున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక ఉదయం 9గం.లనుండి 9 గం.లవరకు వేలాదిమంది రైతులు గెలలను యార్డుకుతీసుకురావడంతో యార్డులోపల సరిపడకపోవడంతో కొంత సమయంవరకుయార్డుబయిట రైతులు వారి తెచ్చుకున్నగెలలతో బయిటవుండే పరిస్థితి నెలకొంటుండంతో దళారులు యార్డులోరేటుకు సంబంధంలేకుండా తక్కువ ధరకేగెలలుకొనడం, వ్యాపారులకు అధికరేటుకు విక్రయించడంచేస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యం నిలువెత్తున కల్పిస్తున్నది. ఇప్పటికైనా అధికారులు రైతుకు మేలు కలిగేందుకు దళారీవ్యవస్థను నిర్మూలించి గిట్టుబాటు ధర కలిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.ప్రస్తుతం మొన్నటిదాకా కర్పూరంగెక్కింటికి 300 గాను, చెక్రకేళీ రకం, ఇతర రకాలు గెలఒక్కింటికి పలుకుతూ జోరుమీద ఉన్న అరటి ధర 15రోజులు నుండి ఒక్కసారిగా 6 గెలలు లోడు కర్పూరరకం రూ.500 కన్నా తక్కువగాను, చక్కరకెళీ, ఇతరరకాలు రూ.500 నుండి 800 మాత్రమే పలకడంతో కనీసపెట్టుబడులు కూను పూర్తిగా డీలాపడే పరిస్థితినెలకొన్నదని వాపోతున్నారు. ప్రభుత్వం ఇటువంటి నెలకొనడంతో అరటిరైతు పూర్తిగా డీలాపడే పరిస్థితినెలకొన్నదని వాపోతున్నారు..వైపరీత్యాలవల్ల కూడా పంటలు నష్టపోయే పచ్చివ్యాపారమైన అరటిరైతులను ఆదుకునేందుకు పలకడంతో కనీసపెట్టుబడులు కూడా రానిపరిస్థితిపరిస్థితులతోపాటు ప్రకృతివైపరీత్యాలవల్ల కూడా పంటలు నష్టపోయే పచివా గిట్టుబాటుధరకల్పించి ఆదుకోవాలని వేడుకొంటున్నారు