YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'అనుకోలేదని ఆగవు.. 

Highlights

  • శ్రీదేవి మృతి నేపథ్యంలో ట్విట్టర్ సంభాషణ
  • ఓ వైపు బాధ పెట్టుకుని
  • మరోవైపు తన కొత్త సినిమా
  • ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, విడుదల చేసిన వర్మ
  • 'అనుకోలేదని ఆగవు కొన్ని' అని నాగ్‌ ట్వీట్‌  
'అనుకోలేదని ఆగవు.. 

'అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని' అని ఓ పాత చరణాన్ని  ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ట్వీట్‌ చేశారు.శ్రీదేవి మృతి నేపథ్యంలో ట్విట్టర్ సంభాషణ కొనసాగుంతోంది. ఈ క్రమంలో దుబాయిలోని ఓ హోటల్‌లో ప్రమాదవ శాత్తు మృతి చెందిన సినీ నటి శ్రీదేవిపై ఎన్నో అసత్య వార్తలు ప్రచారం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ సందర్భంలో కొంత సానుకూలత కోసం తన కొత్త సినిమా టైటిట్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, విడుదల తేదీని విడుదల చేస్తున్నానంటూ రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్ చేశారు. ఆ సినిమా హీరో నాగార్జున.. వర్మ ట్వీట్ పై స్పందిస్తూ... మీ ఉద్దేశం నాకు తెలుసు రామ్ గోపాల్ వర్మ అని పేర్కొన్నారు.
ఈ సమయంలో తాను  మురళీకృష్ణ సినిమాలో  అక్కినేని నాగేశ్వరరావు పాడిన  పాటలోని ఓ లైనుని గుర్తు చేస్తున్నానని అని నాగ్  ట్వీట్‌ చేశారు. 
 

Related Posts