YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈ నీచమైన చర్యను ఖండిస్తున్నా: ఏపీ మంత్రి నారా లోకేశ్

ఈ నీచమైన చర్యను ఖండిస్తున్నా: ఏపీ మంత్రి నారా లోకేశ్

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు చర్చీలు, విదేశీయులు బసచేసే హోటళ్లే లక్ష్యంగా ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 252 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ దుర్ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకుంటున్న ప్రజలపై ఉగ్రదాడి అమానుషమని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Related Posts