.
ఓటర్ లిస్ట్ ను ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు ప్రచురించలేదు...గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చే నెలలో ఎలా నిర్వహిస్తారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల అధికారిని కలిసిన అయన మాట్లాడుతూ..లక్షలాది మంది ఓట్ల తొలగింపు పై గతంలో కూడా కలిసం...దానిపై ఎలాంటి కంపియన్ జరుపలేదన్నారు.మేము కలిసి నెల రోజులు అయ్యినా ఓటర్ డ్రాఫ్ట్ ని ప్రచురించలేదు.8600 గ్రామ పంచాయితీ లతో పాటు ఇంకా 4 వేల పెంచుతామన్నారు..కుట్ర పూరితంగా వచ్చే నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అని చూస్తున్నారు...గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ నికి ఓట్లు వేయని వారిని తొలగిస్తున్నారు...మా ఆరోపణ...అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ లిస్ట్ ఆమోదం గా ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్నారు..