Highlights
- ఫిబ్రవరి 28 ,2018
- సంఘటనలు
- పుట్టినరోజులు..
- వర్ధంతి
- ప్రత్యేక రోజులు..
సంఘటనలు
1719: 10వ మొఘల్ చక్రవర్తిగా రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించాడు. కేవలం మూడు నెలలు మాత్రమే కొనసాగాడు.
1948 : ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు.
పుట్టినరోజు..
1922: రాచమల్లు రామచంద్రారెడ్డి, తెలుగు సాహితీవేత్త. (మ.1988)
1927 : భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన కృష్ణకాంత్ జననం (మ.2002).
1928: తుమ్మల వేణుగోపాలరావు, ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త మరియు వామపక్ష భావజాలసానుభూతిపరుడు/[,మ/2011]
1948: పువ్వుల రాజేశ్వరి, రంగస్థల నటి.
1951: కర్సన్ ఘావ్రి భారత మాజీ క్రికెట్ ఆటగాడు.
1953: పాల్ క్రుగ్మాన్, అమెరికా ఆర్థికవేత్త, వ్యాసకర్త మరియు రచయిత
1956: రాజేంద్ర ప్రసాద్ (నటుడు), తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు
1969: ఉప్పలపు శ్రీనివాస్, ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు. (మ.2014)
1973: సునీల్, తెలుగు సినిమా నటుడు.
1976 : అమెరికన్ నటి మరియు మాజీ ఫ్యాషన్ మోడల్ అలీ లార్టర్ జననం.
1979: అలీ లార్టర్, అమెరికన్ నటి మరియు ఫ్యాషన్ మోడల్.
వర్ధంతి..
1963: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (జ.1884)
2014: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1926).
ప్రత్యేక రోజులు..
జాతీయ విజ్ఞాన దినోత్సవము
దర్జీల దినోత్సవము