యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:
దశరధుడు .. రామా
కౌసల్య .. రామభద్రా
కైకేయి .. రామచంద్రా
వశిష్ఠుడు .. వేదసే
ఋషులు .. రఘునాథా
సీత .. .. నాథా
అయోధ్య వాసులు .. సీతాపతి
అలా వచ్చిందే ఈ శ్లోకం :
రామాయ రామభద్రాయ
రామచంద్రాయ వేదసే
రఘునాథాయ నాథాయ
సీతాయాః పతయే నమః