YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉద్యోగులకు పండగే పండగ 

Highlights

  • రేపు సాధారణ సెలవు.. ఎల్లుండి ఐచ్ఛిక సెలవు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • కేంద్రం ప్రకటనతో మారిన సెలవు
ఉద్యోగులకు పండగే పండగ 

కేంద్ర ప్రభుత్వఉత్తర్వుల మేరకు  తెలంగాణ ప్రభుత్వం హోలీ సెలవులు ప్రకటించింది. మార్చి 1న (గురువారం)న హోలీకి సాధారణ సెలవు ప్రకటించగా రెండో తేదీని ఆప్షనల్ (ఐచ్ఛిక) హాలిడేగా పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 1న హోలీ సెలవుగా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం 2న హోలీ హాలిడేగా ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ఈ విషయమై దేవాదాయ శాఖతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఒకటో తేదీని సెలవు దినంగా కొనసాగిస్తూనే రెండో తేదీన ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Related Posts