యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
ప్రతి సినిమాకీ తాను భయపడుతూనే ఉంటానని అంటోంది కథానాయిక సమంత. 'నాకు మామూలుగానే డౌట్లు ఎక్కువ. అలాగే నేను చేసే సినిమాల గురించి కూడా డౌట్లు వస్తుంటాయి. చేస్తున్న సినిమా హిట్టవుతుందా? లేదా? అనే భయపడుతుంటాను. అయితే, విచిత్రంగా నేను బాగా భయపడే సినిమా బాగా ఆడుతుంది' అంటూ నవ్వేసింది సమంత.