YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

ఔటర్ పై కారు బోల్తా !!

ఔటర్ పై కారు బోల్తా !!

ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడి  అదుపుతప్పడంతో  కారు పూర్తిగా దగ్ధమైంది. కాగా  బాధితుడి స్వస్థలం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా. సమయానికి 108 వాహనం రావడంతో బాధితుడు గాయాలతో బైట పడినట్టు సమాచారం. 

Related Posts