YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కోఠిలో ఆటోలో తరలిస్తున్న నగదు పట్టివేత !!

కోఠిలో ఆటోలో తరలిస్తున్న  నగదు పట్టివేత !!

కోఠి మెడికల్ కాలేజీ దగ్గర  పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో నాలుగు సంచుల్లో నగదు ఉన్నట్లు  పోలీసులు గుర్తించారు. నగదు తరలిస్తున్న ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని  సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Related Posts