Highlights
- దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా అంటూ
- కన్నీటి వీడ్కోలు పలుకుతున్న అశేష జనవాళి
- జాహ్నవి రాసిన లేఖ కన్నీటీ భరితం
శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరుగనుంది.ఇండియన్ సినీ పరిశ్రమలో లెజెండరీ నటిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి 54 ఏళ్ల వయసులోనే దుబాయ్ హోటల్ లో అత్యంత దయనీయ స్థితిలో మరణించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణం దేశం మొత్తాన్ని విషాదంలోకి నెట్టివేసింది. దుబాయి నుంచి ఆమె పార్థివ దేహం ముంబై చేరుకోవడంతో సినీ ప్రపంచం మొత్తం అక్కడికే తరలివచ్చింది.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ కి చెందిన పలువురు నటీనటులు ఆమెను కడసారి చూసేందుకు తరలివచ్చారు
మరో పక్క శ్రీదేవికి కూతురు జాహ్నవి కపూర్ రాసిన లేఖ కొన్ని సంవత్సరాల క్రితం తన తల్లిని ఎంత ప్రేమిస్తున్నానో తెలుపుతూ జాహ్నవి కపూర్ ఓ లేఖ రాశారు. ఆ లేఖను ఫెమినా మేగజైన్ ఎడిటర్ తాన్యా చైతన్యా తాజాగా బయట పెట్టారు. ఈ లేఖ చదివిని ప్రతి ఒక్కరూ శ్రీదేవి మరణం దేశం మొత్తాన్ని విషాదంలోకి నెట్టివేసింది.వుతున్నారు.
తల్లి మరణంతో కూతుళ్లు.. తల్లి మరణంతో ఆమె కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషి కపూర్ తీవ్ర మనోవేదనలో కూరుకుపోయారు. ఇకపై తాము అమ్మ లేకుండానే జీవించాలనే విషయాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.