YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఆది పై మళ్లీ శ్రీ రెడ్డి హాట్ కామెంట్స్

ఆది పై మళ్లీ శ్రీ రెడ్డి హాట్ కామెంట్స్

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
 

కొందరికి పాటలు వినడం హాబీ.. మరికొంతమందికి ఆటలు ఆడటం హాబీ.. ఇంకొందరికి పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం ఇలా చాలా రకాల హాబీలు ఉంటాయి. కాని బూతులు తిట్టడం వివాదాలను రాజేయడాన్ని హాబీగా మార్చుకుంది శ్రీరెడ్డి. నోరు విప్పతే బూతుల దండకం అందుకుంటూ.. ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేసి నిరంతరం వార్తల్లో నిలుస్తోంది శ్రీరెడ్డి. టాలీవుడ్ మొదలు కోలీవుడ్‌ వరకూ.. తన మాజీ ప్రియుడు, దగ్గుబాటి వారసుడు అభిరామ్ మొదలు రాఘవ లారెన్స్ వరకూ ఏ ఒక్కర్నీ వదిలిపెట్టకుండా సిగ్గువిడిచి సోషల్ మీడియాలో బూతులకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన శ్రీరెడ్డి.. మరోసారి జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆదిని టార్గెట్ చేసింది. ‘ఆదిగా ఈ మధ్య పొట్టతో పాటు గు.. కూడా బాగా బలిసిందిరా. వ..లు వలిసేస్తాం జాగ్రత్త. కబర్దస్త్ స్టేజ్ అంటే ఎర్రకోటలో పీఎం ప్రసంగం అనుకుంటున్నావా?? కబర్దస్త్ లేకపోతే కుక్కలు చింపిన విస్తరి నీ బతుకు. ఒళ్లు జాగ్రత్త. సు.. కోసేస్తా బిడ్డ. కాగితం పులి గాడు వీడు. జర్నలిస్ట్ జోలికొస్తే ఉ.. పోయిస్తాం బిడ్డ’.. రాయడానికి వీలులేని బూతు పురాణంతో బబర్తస్త్ ఆదిపై విరుచుకుపడిని శ్రీరెడ్డి మరోసారి ఫేస్ బుక్‌లో బూతుల దండకం అందుకుంది.‘ఆదిగా.. ఏదో ఉత్తి మొ....ల ఊరేగింపు అనుకుంటున్నావేమో.. నీ వైఖరి మార్చుకోకపోతే సెట్‌కి వచ్చి కొడతా. రాస్కో. కేసులు పెడతావో ఇంకేమైనా పీక్కుంటావో పీక్కో. తరువాత నా ఈక’ అంటూ ఆదిపై నిప్పులు చెరిగింది. అయితే చివర్లో ‘జై డాడీ కేసీఆర్’ అంటూ తన బూతుల దండకానికి కొత్త పల్లవి తగిలించింది.

Related Posts