యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
ఫోని తుఫాన్ ప్రభావం తో రైతులు పంటలను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణ జలాల సర్ ప్లస్ వాటర్ పై హక్కును కోరబోమని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చెప్పింది. 448 టీఎంసీ ల మిగుల జలాల నీటిపై రాష్ట్రానికి ఉన్న స్వేచ్ఛను లేకుండా చేశారని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. దీనిపై సుప్రీం కోర్ట్ లో ఎస్ ఎల్ పీ వేసాము.ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ దీనిపై సుప్రీం కోర్టు కు వెళ్ళింది. విపక్ష నేత జగన్ అవాస్తవాలు మటాడుతున్నారు. సుప్రీం కోర్ట్ లో గత 5 సంవత్సరా లుగా కృష్ణ జలాల పై పోరాడుతున్నాం. విజయసాయి రెడ్డి మురికి మనిషి , ట్విట్ ద్వారా అందరిపై బురద జల్లుతున్నారని విమర్శించారు. రాయలసీమకు నీరు ఇవ్వద్దు అంటూ కేసీఆర్ చెపుతున్నారు. జగన్ లోటస్ పాండ్ లో కూర్చొని ప్రశాంత్ కిశోరె తయారుచేసిన ముఖ్యమంత్రి నామ్బోర్డ్ ను చూసుకుంటున్నారు. కృష్ణ నదిలో , కాలువల్లో చెత్త తొలగించాలి. రెండు మూడు రోజుల్లో పట్టిసీమ ద్వారా కృష్ణ లోకి నీరు తెస్తామని అయన అన్నారు..