YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సినీ దేవత అంతిమ మార్గం’

Highlights

ట్విట్టర్ లో ట్వీట్ చేసిన వర్మ 

సినీ దేవత అంతిమ మార్గం’

సినీ నటి శ్రీదేవిని అమితంగా అభిమానించే వర్మ మరో ట్వీట్ చేశారు. ఆమె అంతిమయాత్రలో అంతిమయాత్ర వాహనానికి నలువైపులా అశేష జనవాహిని కనిపిస్తున్న  ఫొటోను పోస్ట్ చేశారు.  శ్రీదేవిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అభిమానం..ఆరాధన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె మరణవార్త అనంతరం తన ఆవేదనను, బాధను నిరంతర ట్వీట్లతో వ్యక్తం చేసిన వర్మ, తాజాగా, మరో ట్వీట్ చేశారు. ‘సినీ దేవత అంతిమ మార్గం’ అంటూ తన పోస్ట్ లో పేర్కొన్న వర్మ, ముంబైలో శ్రీదేవి అంతిమయాత్రకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా  కాగా, శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారి శ్రీదేవితో సీనియర్ ఎన్టీఆర్ ఉన్న ఓ ఫొటోను వర్మ పోస్ట్ చేశారు. 
నవ్వుతున్న ఎన్టీఆర్ పక్కన చిన్నారి శ్రీదేవి నిలబడి ఉండటం ఈ ఫొటోలో కనపడుతుంది. ఏమైనా వర్మ ఆలోచనా విధానమే వేరులే. డైరెక్టర్ బుద్ధి ఎక్కడికిపోద్ది.

 

Related Posts