YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మన దేశ భవిష్యత్తు మన చేతిలోనే ..

మన దేశ భవిష్యత్తు మన చేతిలోనే ..

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

వేసవి కాలం వచ్చింది.. ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో  ఉన్నాయి, వడగాలులు విచ్చలవిడిగా  వీస్తున్నాయి. వేసవి వచ్చింది కదా అని ఎవరు తమ పనులు ఆపుకుని ఇంట్లో కూర్చోరు.. అందరు ఎవరు పని వారు చేసుకుంటారు. ఈ వేసవి లో బయట తిరిగేవాళ్లు చల్లదనం కోసం బయట కూల్ డ్రింక్ లు తాగుతుంటారు. మన దేశంలో ఉన్న 121 కోట్ల జనాభా 10% మంది రోజు కి రూ.10 పెట్టి  బయట డ్రింకులు కొనుక్కుని సుమారు 3600 కోట్లు ఖర్చుపెడుతున్నారు. మనం పొరుగు దేశాలనుంచి దిగుమతి చేస్తున్న పానీయాలు తాగడం వలన ఆ డబ్బు అంత బయటికి పోతుంది. అదే మనం మన రైతులు పండించే చేరుకులు, కొబ్బరి కాయలు, బత్తాయి కాయలు, నిమ్మకాయలు నుంచి వచ్చే పానీయాలు త్రాగితే 3600 కోట్లు మన రైతులకు చెందుతాయి. అప్పుడు మన రైతు ఆత్మ హత్యలు ఆగుతాయి.  అంతేకాకుండా మన దేశం లో తయారు చేసే పదార్ధాలను కనుగోలు చేస్తే మన దేశం ఆర్ధికంగా కూడా బలపడుతుంది. ఇలా చేస్తే ఇప్పుడు రూ. 70 ఉన్న ఒక డాలర్ విలువ రూ.2 తగ్గుతుంది. అపుడు మన దేశం సెకండ్ రిచెస్ట్ కంట్రీ గా ఆవిర్భవిస్తుంది. కనుక మనం ఇది గ్రహించి పొరుగు దేశాల నుంచి దిగుమతయ్యే  పనియాలను సేవించకుండా చెరుకు రసాలు, కొబ్బరి నీళ్లు త్రాగితే మనం దేశం బాగుపడుతుంది.. మన ఆరోగ్యం బాగుటుంది. ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరు ఉహించెదరో..

Related Posts