YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక

ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక
 రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వడగాల్పుల వీస్తాయని  రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)హెచ్చరించింది. ప్రజలు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలి. కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి .  వృద్దులు, చిన్నపిల్లలు ఇల్లు వదిలి ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు , ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుందని ప్రకటనలో పేర్కోంది. అత్యధికంగా 45 డిగ్రీల సెంటిగ్రేడ్  ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం  వుంది.  ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల  ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Related Posts