YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుమలలో విశేష ఉత్సవాలు

Highlights

  • శుభమస్తు 
  • తిరుమలలో
  • మార్చి నెలలో  
  • నిర్వహించనున్న  విశేష ఉత్సవాలు
తిరుమలలో విశేష ఉత్సవాలు

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులోభాగంగా మార్చి నెలలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

 మార్చి 1న కుమారధార తీర్థ ముక్కోటి, హోలీ పండుగ.

 3న శ్రీ లక్ష్మీ జయంతి.

 14న శ్రీతాళ్ళపాక అన్నమాచార్య 515వ వర్థంతి,

 15న మాసశివరాత్రి.

 17న సర్వ అమావాస్య. 18న శ్రీ విళంబి నామా సంవత్సర ఉగాది ఆస్థానం.

 20న మత్స్య జయంతి.

 25న శ్రీ రామనవమి.

 26న ధర్మరాజ దశమి, తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరాముల వారి పట్టాభిషేక ఆస్థానం.

 27న సర్వ ఏకాదశి.

 29 నుండి 31వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు.

 31న తుంబూరుతీర్థ ముక్కోటి.

Related Posts