YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయసాయి రెడ్డిపై కోర్టు కేసు

  విజయసాయి  రెడ్డిపై కోర్టు కేసు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 

సాక్షి పేపర్ లో పోలీసు శాఖ డి ఎస్పీ ప్రమోషన్ మీద మూడో సారి వ్రాసారు. ఈ నెల ఒకటవ తేదిన విజయసాయి రెడ్డి గవర్నర్ కి ఫిర్యాదు ఇచ్చాడు. ఒకే సామాజికవర్గానికి 37 ప్రమేషన్స్ ఇవ్వడానికి రాజ్యాంగం ప్రకారం అవకాశం ఉందా. దీని మీద కేసు వేసి విజయసాయి రెడ్డికోర్టుకు లాగుతామని ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అన్నారు. దీనిపై డిజి గారు రీప్లే ఇచ్చారు. 

కేసులున్న ఉన్న ఐపీ ఎస్ పోస్టింగ్ లు ఇచ్చారని గవర్నర్ కు పిర్యాదు ఇచ్చారు. ఈయన ఒక్కడే కులాలను పరిరక్షిస్తున్నట్లు చేస్తున్నారు. సర్వీసులో అన్యాయం జరిగితే కోర్టుకు వెళతారు. గవర్నర్ కి లెటర్ ఇవ్వడం అనేది వీళ్ళ పైచాచికత్వనికి నిదర్శనమని అయన అన్నారు. ఆ కేసు కూడా నేనె వేయాలని కుంటున్నాను పార్టీతో మాట్లాడి. మినిమమ్ నాలెడ్జి లేకుండా వీటి మీద గవర్నర్ కు పిర్యాదు ఇవ్వడం ఎంత సబబని అన్నారు. కేసు విషయంలో పార్టీలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అయన అన్నారు.

Related Posts