ప్రకాశం జిల్లా ఒంగోలులో గత ఏడాది జరిగిన సిల్వర్ చోరీ కేసును పోలీసులు చేధించారు. బొకారో రైలులో చోరీ చేసిన సిల్వర్ ను స్వాదీనం చేసుకొని నిందితులను అరెష్టు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి కి చెందిన ఓ వెండి దుకాణం యజమాని 31 కేజీల వెండిని చెన్నై నుంచి తీసుకువస్తున్న సమయంలో ప్రసాదం , గోపిచంద్ అనే ఇద్దరు మరో వ్యక్తితో కలసి చాకచక్యంగా చోరీ చేశారు. .దీంతో పోలీసులు వీరిని అరెష్టు చేసి వెండిని స్వాదీనం చేసుకున్నామని డీఎస్పీ వసంత్ కుమార్ మీడియాతో చెప్పారు