YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

T-Appfolio అప్ విశేషాలు !!

T-Appfolio అప్ విశేషాలు !!

T-Appfolio అప్ ని  నిన్న KTR  గారు ఆఫీసియల్గా లాంచ్ చేసారు . ఈ అప్ లో మనం 150 సర్వీసులని పొందవచ్చు అని అవి ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఇన్స్టాల్  చేసుకొని వాడుకునేలా తీర్చిదిద్దారు. తెలుగు మరియు ఇంగ్లీష్ లో సేవలు పొందవచ్చు . T-Appfolio అప్ లోనే  RTA -M వాలెట్ , హాక్ ఐ , MYGHMC అప్స్ ని ఇంటిగ్రేట్ చేసి అన్ని సేవలు ఒకేదానిలో వాడుకునేలా ఈ అప్ ఉంటుంది. తెలంగాణ తన సొంత  App Folio ని లాంచ్ చేసిన రాష్ట్రాలలో రెండో స్థానంలో నిలిచింది అని KTR తెలియచేసారు .ఇంకో సంవత్సరం లోపల వెయ్యికి పైగా సర్వీస్ లను అనుసంధానిస్తామని అన్నారు.. 

Related Posts