YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడప - విజయవాడకి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త !!

కడప - విజయవాడకి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త !!

ట్రూజెట్ విమాన సర్వీసులను ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ శివ ప్రసాద్ కడప - విజయవాడకి  ప్రారంభించారు.
శివ ప్రసాద్ మీడియా తో మాట్లాడుతూ ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే మరిన్ని సర్వీసులు పెంచే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ సర్వీస్ తో కలిపి మొత్తం కడప నుంచి ట్రూజెట్ విమాన సంస్థ మూడు సర్వీసులని విజయవాడ, హైదరాబాద్, చెన్నైకు నడుపుతుంది .

Related Posts