YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆదిభట్లలో బోయింగ్ విమాన విడిభాగాల ఉత్పత్తి ప్రారంభం !!

ఆదిభట్లలో బోయింగ్ విమాన విడిభాగాల ఉత్పత్తి ప్రారంభం !!

హైదరాబాద్‌ ఆదిభట్లలో ఏర్పాటు చేసిన బోయింగ్ విమాన విడిభాగాల తయారీ పరిశ్రమలో ఉత్పత్తిని ప్రారంభించిన Tata Boeing aerospace centre . ముఖ్య అతిథిగా రక్షణ శాఖ మంత్రి నిర్మాలాసీతారామన్,మంత్రి కేటీఆర్, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా హాజరై ఉత్పత్తిని ప్రారంభించారు..ఆదిభట్ల సెజ్‌లో మొత్తం రూ.200కోట్ల పెట్టుబడితో 13ఎకరాల్లో పరిశ్రమను ప్రారంభించారు . అమెరికా సహా 15దేశాల్లో బాగా డిమాండ్ ఉన్న బోయింగ్ ఏహెచ్-64, అపాచీ హెలికాఫ్టర్ల విడి విభాగాలు ఇందులో తయారు చేస్తారు.

Related Posts