మోడీ ఆధ్వర్యంలోని NDA కూటమి విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఎన్నో అంశాలు విభజన చట్టంలో పొందు పరిచామని NDA ఏ ఒక్కటే నెరవేర్చలేదని,రాహుల్ ప్రధాని కాగానే ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి లో విలేకరుల సమావేశంలో కుంతియా చెప్పారు.
మరి రాహుల్ గారికి పట్టాభిషేకం చేసేదామా ???