SBI తాజాగా ఎంసీఎల్ఆర్ ను 7.95 % నుంచి 8.15 % కు పెంచింది.ఈ పెంచిన రేట్లు ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయి . ఫ్లోటింగ్ రేట్ లో రుణాలు కానీ కొత్తగా రుణాలు తీస్కున్నవాళ్లకి నెలవారీ EMI పెరుగుతుంది.రుణాలపై వడ్డీ రేట్లు 0.50 % వరకు పెరిగే అవకాశం ఉంది.