YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

"జానా 40 దొంగలు" అన్న కేటిఆర్ పై జానా స్పందన!!

"జానా 40 దొంగలు" అన్న కేటిఆర్ పై జానా స్పందన!!

సూర్యపేట బహిరంగ సభలో కేటిఆర్ "జానా బాబా 40 dongalu" చేసిన వ్యాఖ్యలపై జానా రెడ్డి గారు స్పందన ఇది : అధికార అహంకారం తో కేటిఆర్ చేసిన వ్యాఖ్యల పై స్పందించి నా స్థాయి ని తగ్గించుకునే ఇష్టం లేదు, కాకపోతే నిన్నటి నుంచి నాకు వచ్చే ఫోన్లు అన్ని స్పందించమని చేస్తున్నవే.
        తమ హయాంలో చేసిన అభివృద్ధి ఎంతో ఉందని అది ప్రజలకి తెలుసునని అందుకే నన్ను గెలిపించారని ఎవరో వచ్చి చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనా,ప్రజలు అంత గమనిస్తున్నారని .ఇక నేను కేటిఆర్ వ్యాఖ్యల పై స్పందించేది ఇదే చివరి సర్వ్ కావాలని జానా రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ఇక మీకు ఇదే చివరి అవకాశం అవుతుంది అని అన్నారు . ఇక మల్లి మీరు అధికారం లోకి రాలేరు అని తేల్చేసారు..

Related Posts