రాష్ట్ర ప్రభుత్వం కాంప్రహెన్సివ్ కాన్సర్ కేర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద టాటా ట్రస్ట్‌తో ఒప్పందం చేసుకుంది. శంషాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా సమక్షంలో..ఈ ఒప్పందంపై వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంతకుమారి, టాటా సంస్థ ప్రతినిధి సంతకాలు చేశారు.