YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎవరికీ స్పష్టమైన ఆధిక్యాన్ని అందించని ఓటర్లు

ఎవరికీ స్పష్టమైన ఆధిక్యాన్ని అందించని ఓటర్లు

సార్వత్రిక ఎన్నికల తంతు ముగిసి మే 23న ఎన్నికల ఫలితాలకు యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న తరుణంలో ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఈ క్రమంలో ఏపీలో ఆసక్తికర ఫలితాలు రానున్నట్టు న్యూస్18 జాతీయ మీడియా సంస్థ సర్వే చెబుతోంది. ఏపీలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా, టీడీపీకి కాస్త నిరాశ కలిగిస్తూ 10 నుంచి 12 సీట్లు, వైసీపీకి కాస్త మెరుగ్గా 13 నుంచి 14 స్థానాలు వచ్చే అవకాశం ఉందని న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ వివరించాయి. ఒకవేళ ఈ ఫలితాలు నిజమైన పక్షంలో, కేంద్రం మెడలు వంచైనా ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని భావిస్తున్న సీఎం చంద్రబాబుకు నిరాశ తప్పదని భావించాలి.

Related Posts