యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
తేజ దర్శకత్వంలో రూపొందిన 'సీత' చిత్రం కోసం రిస్కీ ఫైట్స్ చేశానని అంటోంది కథానాయిక కాజల్. 'ఈ సినిమా కోసం కాస్త రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. ఓ సీన్ లో అయితే, రెండు వందల కేజీల ఐస్ గడ్డల్ని మీద వేసుకుని ఫైట్ చేశాను. రియల్ ఫైట్స్ కూడా చేశాను. అలా ఈ సినిమా కోసం శారీరకంగా కూడా కష్టపడ్డాను' అని చెప్పింది. ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ అవుతోంది.