YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏజెంట్లకు సౌకర్యాలు లేవు

ఏజెంట్లకు సౌకర్యాలు లేవు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

నల్లపాడులోని లయోలా కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లను మంత్రి ప్రత్తిపాటి పరిశీలించారు. కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ చూచుకోవడానికి సౌకర్యావతంగా ఉందో లేదో అని పరిశీలించారు. తరువాత అయనమీడియాతో మాట్లాడారు. ఏజెంట్లకు సరైన సౌకర్యాలు కల్పించలేదు. ఏజెంట్లు కూర్చోవడానికి ప్లేస్ కూడా సరిపోదు. ఏప్పుడు లేని విధంగా ఎలక్షన్ కమిషన్ అన్ని రకాలుగా విఫలం చెందిందని విమర్శించారు. కౌంటింగ్ ఏజెంట్లకు అరకొర సౌకర్యాలు కల్పించారు. కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు చేయడంలో ఈసీ పూర్తిగా విఫలం చెందింది. కౌంటింగ్ కేంద్రాలలో కూడా మోసం చేయాలన్న దృక్పదం కనబడుతోంది. సమస్యలను ఆర్వోల దృష్టికి తీసుకువెళ్ళామని వివరించారు. కౌంటింగ్ ఏజెంట్లు అందరు కూర్చోనేవిధంగా ఏర్పాట్లు చేయాలి. కౌంటింగ్ ఏజెంట్లకు వసతులు కల్పించకుండా కుట్ర చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. పై ప్లోర్లో ఉన్న వాళ్ళకు ఏయిర్ కండిషన్ తప్పకుండా ఏర్పాటు చేయలని మంత్రి సూచించారు.

Related Posts