YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సినీ తరాల పరిస్థితి ఇలా..!!

 సినీ తరాల పరిస్థితి ఇలా..!!

  ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన సినీనటి సుమలత మాండ్యాలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటీవలే బీజేపీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జయప్రద వెనకంజలో ఉన్నారు. బెంగళూరు సెంట్రల్ నుంచి బరిలో ఉన్న నటుడు ప్రకాశ్ రాజ్ వెనకంజలో ఉన్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అమేథీలో ముందంజలో ఉన్నారు.

Related Posts