YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వెనుకంజలో ప్రధాని అభ్యర్థులు..!!

 వెనుకంజలో ప్రధాని అభ్యర్థులు..!!

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

 వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, అమేఠీ నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీలు వెనుకంజలో ఉన్నారు. మరోవైపు సినీ హీరో, హిందూపురం శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తెదేపా అభ్యర్థి బాలకృష్ణ ముందంజలో ఉన్నారు.

Related Posts