యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఘన విజయం సాధించారు. అయన రెండు చోట్ల నుంచి బరిలోకి దిగారు. కేరళలో యూపీలోని కాంగ్రెస్ కంచుకోట అమేథి నుంచి కూడా పోటీ చేస్తున్న రాహుల్ అనూహ్యంగా ఆ నియోజవర్గంలో వెనుకంజలో ఉంది. రాహుల్‌పై పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ