Highlights
- శిక్షణ మరియు ఉద్యోగము
హోటల్ మేనేజ్మెంట్ లో ఒక విభాగమైన
1. ఫుడ్&బేవరేజ్(F&B)
2.హౌస్ కీపింగ్ సర్వీసు
(రామోజీ ఫిల్మ్ సిటీ డాల్ఫిన్ హోటల్, తాజ్ హోటల్స్ ,గ్రీన్ పార్కు హోటల్స్, రిసార్ట్, ఫ్యాలెసెస్, ఇతర 3స్టార్ 4స్టార్ 5స్టార్ హోటల్స్ ) పురుషులకు మాత్రమే)
3. ఎలక్ట్రీషియన్
(L&T మరియు ప్రముఖ కంపనీలు)ITI ట్రెడ్ ఉన్నా లేకున్నా స్త్రీలు, పురుషులు.
4. సెక్యూరిటీ గాడ్స్
(మెట్రో రైల్వే లో కనీసం 8వ తరగతి, 150cm ఎత్తు,
18నుండి 30సం||లోపు వారు) ఒకనెల ఉచితంగా భోజనం, వసతి తో శిక్షణనిచ్చి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
వీటికి తోడుగా కంప్యూటర్ బేసిక్ , స్పోకెన్ ఇంగ్లీష్ ను కనీస జ్ఞానంగా అందిస్తారు.
శిక్షణ వ్యవధి : 2నెలలు.
వయస్సు: ఖచ్చితంగా ఎక్కువ తక్కువ కాకుండా 18 నుండి30 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులు.
విద్యార్హత : 10వ తరగతి నుండి అపైన చదువుకొన్నావారు
వెంట తీసుకురావలసినవి:
విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, 4ఫొటోలు,ఫీజు రూ.2000/-, పూర్తి లగేజి.
అభ్యర్థులకు శిక్షణలో ఉచితంగా వసతి , భోజనము, యూనిఫాం, షూస్ అందించబడును
అభ్యర్థులకు ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ ఇవ్వబడును
అభ్యర్థులకు కంప్యూటర్ నందు శిక్షణ మరియు స్పోకెన్ ఇంగ్లీషు కూడా నేర్పబడును
అభ్యర్థులకు వారం, నెలవారీ పరీక్షలు నిర్వహించి ప్రతి అభ్యర్థికి ప్రత్యేక వ్యక్తిగతంగా శిక్షణ ఇవ్వబడును
అభ్యర్థులకు అత్యున్నత శిక్షణ కోసం స్టార్ హోటల్స్ మేనేజ్మెంట్ ( తాజ్ గ్రూప్) మరియు ITC , ప్రముఖ పేరొందిన కంపెనీలవారి సహకారంతో శిక్షణ ఇవ్వబడును
అభ్యర్థులకు శిక్షణ అనంతరం శిక్షణకు సంబంధించిన మరియు తాజ్ గ్రూప్ మరియు ప్రముఖ కంపెనీల ద్వారా సర్టిఫికెట్ జారీ చేయబడును
అనంతరం అభ్యర్థులకు రామోజీ ఫిల్మ్ సిటీలో మరియు తాజ్ గ్రూప్ 5స్టార్ , 4స్టార్, 3స్టార్ హోటల్స్ లో మరియు ప్రముఖ పేరొందిన హైదరాబాద్ లో గల కంపెనీల్లో 100%ఉద్యోగ అవకాశం కల్పించబడును.