YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

30న రాత్రి 7 గంటలకు మోదీ ప్రమాణస్వీకారం

 30న రాత్రి 7 గంటలకు మోదీ ప్రమాణస్వీకారం

 ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీ మే 30వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్రపతి భవన్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. మోదీతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆ ప్రకటనలో వెల్లడించారు. 

Related Posts