YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కిడ్నీ రాకెట్ లో డాక్టర్ ప్రదీప్ ఆరెస్టు

కిడ్నీ రాకెట్ లో డాక్టర్ ప్రదీప్ ఆరెస్టు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

విశాఖపట్టణంలో కిడ్నీ రాకెట్ కి  పాల్పడిన శ్రద్దా హాస్పటల్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార ను పోలీసులు సోమవారం  ఉదయం అరెస్టు చేశారు.  
శ్రద్ధా హాస్పటల్ అక్రమ పద్ధతుల్లో కిడ్నీ ఆపరేషన్లు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ ఆసుపత్రిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  జిల్లా కలెక్టర్ కే భాస్కర్ ఆదేశాల ప్రకారం..
హాస్పటల్ ను శనివారం మూసివేశారు. ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పాటించారు.  శ్రద్ధా హాస్పటల్ 68 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేసిందని, అందులో 29 సర్జరీలకు ఎటువంటి అనుమతి లేదని కమిటీ పేర్కొన్నది.  కిడ్నీ రాకెట్లో మధ్యవర్తిగా ఉన్న డాక్టర్ మంజూనాథ ను   బెంగుళూరులో అరెస్టు చేశారు.

Related Posts