YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నిఖిల్ 'కిరాక్ పార్టీ'  రెడీ 

నిఖిల్ 'కిరాక్ పార్టీ'  రెడీ 

యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం 'కిరాక్ పార్టీ' పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 16న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీన్జ హీరోయిన్లుగా నటించారు.
 

Related Posts