కామెడీ చిత్రాల కథానాయకుడు సునీల్ మరో చిత్రంలో హీరోగా నటించనున్నాడు. 'దిక్కులు చూడకు రామయ్య' చిత్రాన్ని రూపొందించిన త్రికోటి దర్శకత్వం వహించే చిత్రంలో హీరోగా నటించడానికి సునీల్ ఓకే చెప్పినట్టు సమాచారం.