YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

యజమాని తల  కొరికిపారేసిన కుక్క 

Highlights

పిట్ బుల్ డాగ్

ఖరీదు సుమారు 9లక్షలు

 

యజమాని తల  కొరికిపారేసిన కుక్క 

విశ్వాసముగా ఉండే కుక్కకు కోపం వచ్చింది.. కట్ చేస్తే పెంచుకున్న యజమాని తల తెగి రోడ్డు మీదపడింది. శనివారం ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

 మార్నింగ్ వాక్ తిసికొనివెళ్ళినప్పుడు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిట్ బుల్ డాగ్  అధి ఏదో తప్పు చేస్తే కర్ర తో మంధలించాడు. అంతే ఆ కుక్క అమాంతంగా ఆ యజమాని మెడను కొరికి తలను రోడ్డు పైకి విసిరేసింది.

 ఈ ఘనకార్యం చేసిన ఆ కుక్క గార్ని ఆ అమాయక యజమాని విదేశం నించి దిగుమతి చేసుకున్నారు. దాని పేరు పిట్ బుల్ డాగ్ దిని ఖరీదు సుమారు 9లక్షల రూపాయిలు మాత్రమే. ఇదే  మరి కూలిచ్చి కొట్టుకోవడమంటే.

Related Posts